Gama Gama Hangama, Maname Hayee Chirunama Song Lyrics Telugu | గామ గామ హంగామా, మనమే హాయి చిరునామా సాంగ్ లిరిక్స్ తెలుగు

Gama Gama Hangama, Maname Hayee Chirunama Song Lyrics Telugu | గామ గామ హంగామా, మనమే హాయి చిరునామా సాంగ్ లిరిక్స్ తెలుగు 


చిత్రం : నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్
Movie : Na Autograph Sweet Minorities

పాట : గామ గామ హంగామా, మనమే హాయి చిరునామా 

Song : Gama Gama Hangama, Maname Hayee Chirunama 

రచన : చంద్రబోస్

Writing : Chandra Bose

సంగీతం : ఎం.ఎం.కీరవాణి

Music : M.M.Keeravani

గానం : ఎస్.పి.బాలు, శ్రీవర్ధిని

Singers : S.P. Balu, Srivarthini


Lyrics : 


గామా గామా హంగామా మనమే హాయీ చిరునామా

పాత బాధ గధీనీ ఖాళీ చేద్దామా

గామా గామా హంగామా కష్టం ఖర్చు పెడదామా

కొత్త సంతోషం జమ చేద్దామా


గామా గామా హంగామా మనమే హాయీ చిరునామా

పాత బాధ గధీనీ ఖాళీ చేద్దామా

గామా గామా హంగామా కష్టం ఖర్చు పెడదామా

కొత్త సంతోషం జమ చేద్దామా


నీ రాకతో రాయిలాంటీ న జీవితానికే జీవం వచ్చింది

నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయింది

చేయూతతో సిల్పం కాస్త నడకలు సెర్చీ కోవెల చేరేలెండి

నీ నవ్వుతో కోవెల చేరీనా సిల్పం లోన కోరీక కలిగింది

ఆ కోరీకేమీటో చెప్పనీ నను వీడి నువ్వు వెళ్లొద్దని

మల్లి రాయినీ చేయొద్దని


గామా గామా హంగామా మనమే హాయీ చిరునామా

పాత బాధ గధీనీ ఖాళీ చేద్దామా


నీ మాటతో నాపై నాకే ఎదో తెలియని నమ్మకమొచ్చింది

నీ స్పూర్తితో ఎంతో ఏంతో సాధించాలనే తపనే పెరిగింది

నీ చెలిమితో ఉహలలోన ఊరిస్తున్న గెలుపే అందింది

ఆ గెలుపుతో నిస్పృహలోన నిదురిస్తున్న మనసే మురిసింది

ఆ మనసు అలిసిపోరాదని ఈ చెలిమి నిలిచిపోవాలని

ఈలా బ్రతుకునీ గెలవాలని


గామా గామా హంగామా మనమే హాయీ చిరునామా

పాత బాధ గధీనీ ఖాళీ చేద్దామా

గామా గామా హంగామా కష్టం ఖర్చు పెడదామా

కొత్త సంతోషం జమ చేద్దామా


Gama Gama Hangama, Maname Hayee Chirunama Song Lyrics Telugu,

Na Autograph Sweet Memories Song Lyrics Telugu,

Raviteja Songs Lyrics List,

S.P. Bala Subramanyam Song Lyrics,

Telugu Melody Song Lyrics In Telugu

Post a Comment

0 Comments