Choosa Choosa Song Telugu Lyrics - Dhruva | చూసా చూసా సాంగ్ తెలుగు లిరిక్స్ - ధృవ

Choosa Choosa Song Telugu Lyrics - Dhruva  | చూసా చూసా సాంగ్ తెలుగు లిరిక్స్ - ధృవ

Movie : Dhruva (2016)
Song : Choosa Choosa
Singer : Padmalatha, Sniggy
Starring : Ram Charan, Rakul Preet Singh, Aravind Swami
Music by : Hiphop Tamizha
Lyrics : Chandrabose
Music label : Aditya Music

Choosa Choosa Song Lyrics : 

Choosa choosa choosa

Okka hrudayane hrudayane

Kalisa kalisa kalisa

Aa hrudayani hrudayani

Adugulu vesa vesa

Hrudayamutho hrudayamutho

Andhincha na hrudayam

Aa hrudayamuke (2 times)


Na matalani nee peruthone

Nindali thiyaga aa

Na batalani nuvvannachote

Aagali haayiga aa

Oopiralle neeku thodugaa

Undali anna chinna korika aa


Choosa choosa choosa

Oka hrudayane hrudayane

Kalisa kalisa kalisa

Aa hrudayanni hrudayanni

Adugulu vesa vesa

Hrudayamutho hrudayamutho

Andhincha na hrudayam

Aa hrudayamuke


Chusa kalisa kalisa kalisa


Mat Mat Matalaade okkati

Chin chin chindhulese okkati

This is the story of them

Two little hearts come on


Matalade okkati manam marokkatai

Chindhulese okkati sthiranga okati

Ganthuthone okkati dhuranga okati

Premalle okkati prasnalle okati


Choosa choosa choosa

Oka hrudayanne hrudayane

Kalisa kalisa kalisa

Aa hrudayani hrudayani

Adugulu vesa vesa

Hrudayamutho hrudayamutho

Andincha na hrudayam

Aa hrudayamuke…


చూసా చూసా సాంగ్ తెలుగు లిరిక్స్ :


చూసా చూసా

ఒక్క హృదయాన్నే హృదయానే

కలిసా కలిసా

ఆ హృదయాని హృదయాని

అడుగులు వేసా

హృదయముతో హృదయముతో

అందించ న హృదయం

ఆ హృదయముకే (2 సార్లు)


నా మాటలనీ నీ పేరుతోనే

నిందలి తీయగా ఆ

నా బాటలని నువ్వన్నచోటే

ఆగాలి హాయిగా ఆ

ఊపిరాల్లే నీకు తోడుగా

ఉండలి అన్న చిన్న కోరిక ఆ


చూసా చూసా

ఓక హృదయనే హృదయనే

కలిసా కలిసా

ఆ హృదయాన్ని హృదయాన్ని

అడుగులు వేసా

హృదయముతో హృదయముతో

అందించ న హృదయం

ఆ హృదయముకే


చూసా కలిసా కలిసా


మత్ మత్ మాటలాడే ఒక్కటి

చిన్ చిన్ చిందులేసే ఒక్కటి

ఇది వారి కథ

రెండు చిన్న హృదయాలు వస్తాయి


మాటలదే ఒక్కటి మనం మరొక్కటై

చిందులేసే ఒక్కటి స్థిరంగా ఒక్కటి

గంతుతోనే ఒక్కటి ధురంగ ఒక్కటి

ప్రేమల్లే ఒక్కటి ప్రశ్నల్లే ఒక్కటి


చూసా చూసా

ఒక హృదయాన్నే హృదయానే

కలిసా కలిసా

ఆ హృదయాని హృదయాని

అడుగులు వేసా

హృదయముతో హృదయముతో

అందించ నా హృదయం

ఆ హృదయముకే...


Post a Comment

0 Comments