Delhi Nunchi Gully Dhaka Song From Chitram Movie. This Moive Was Released On June 16, 2000. Starring Uday Kiran And Reema Sen. Directed By Teja. Produced by : Ramoji Rao.
"ఢిల్లీ నుంచి గల్లీ దాకా సాంగ్ లిరిక్స్ చిత్రం (2000) తెలుగు సినిమా - Delhi Nundi Gally Daka Chitram Lyrics" Song Info
Starring
Cinematography
Production company
Release date
16 June 2000
Country
India
Language
Telugu
ఢిల్లీ నుంచి గల్లీ దాకా సాంగ్ తెలుగు లిరిక్స్ :
పెద్దాపురం అమలాపురం
భోగాపురం పిఠాపురం
మైలవరం ఐలవరం
గన్నవరం అన్నవరం
భద్రాచలం సింహాచలం
నెల్లూరు అల్లూరు
ఏలూరు ఆలూరు
గుంటూరు గూడూరు
మోటూరు పాటూరు
చిత్తూరు పుత్తూరు
ఒంగోలు కర్నూలు
ద్వారపూడి కత్తిపూడి
సంగారెడ్డి రంగారెడ్డి
ఆకివీడు నూజివీడు
గాజువాక ఆరిపాక
బాంగ్ ళోర్ మాంగ్ ళోర్
ముంబై కలకటా.. ఢిల్లీ..
ఢిల్లీ నుంచి గల్లీ దాకా
ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండీ గర్ల్ ఫ్రెండ్సు
మళ్ళీ మళ్ళీ డౌటుందంటే ఇస్తాలెండీ రిఫరెన్సు
హల్లో అంటే అల్లుకుపోయే లేడీసున్నారూ
కల్లోనైనా కిస్సిమ్మంటూ వేధిస్తుంటారూ
ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండీ గర్ల్ ఫ్రెండ్సు
మళ్ళీ మళ్ళీ డౌటుందంటే ఇస్తాలెండీ రిఫరెన్సు
బెజవాడ లోన బేబీ గుడివాడలోన గౌరీ
బలివాడలోన గీతా సతివాడలోన సీత
మరువాడలోన హేమ పరవాడలోన ప్రేమ
దువ్వాడ లోన జూలీ ధార్వాడ లోన డాలీ
వాడ వాడల వాళ్ళు వచ్చి మనవాడని విలువిస్తారు
మాటి మాటికి మీదకొచ్చి మనువాడని విసిగిస్తారూ
ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండీ గర్ల్ ఫ్రెండ్సు
మళ్ళీ మళ్ళీ డౌటుందంటే ఇస్తాలెండీ రిఫరెన్సు
కొయ్.. కొయ్.. కొయ్.. కోతలు కోయ్ కోయ్..
కొయ్.. కొయ్.. కొయ్.. కోతలు కోయ్ కోయ్..
కొయ్.. కొయ్.. కొయ్.. కోతలు కోయ్ కోయ్..
హైద్రాబాదులో షైనీ సైదాబాదులో సోనీ
ఆసిఫ్ బాద్ లో ఆశా అలహాబాద్ లో రోసా
ఆదిలాబాద్ లో షీబా అహ్మదబాద్ లో శోభా
మొయినా బాదులో మోనా జాహనా బాదులో మీనా
బాదుబాదుల వాళ్ళు వచ్చీ జిందాబాదులు కొడతారూ
కోడి కూతకు ముందే వచ్చి అంతా బారులు కడతారూ
ఢిల్లీ నుంచి గల్లీ దాకా
ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండీ గర్ల్ ఫ్రెండ్సు
మళ్ళీ మళ్ళీ డౌటుందంటే ఇస్తాలెండీ రిఫరెన్సు
హల్లో అంటే అల్లుకుపోయే లేడీసున్నారూ
కల్లోనైనా కిస్సిమ్మంటూ వేధిస్తుంటారూ
ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండీ గర్ల్ ఫ్రెండ్సు
మళ్ళీ మళ్ళీ డౌటుందంటే ఇస్తాలెండీ రిఫరెన్సు
Delhi Dunchi Gully Dhaka Song English Lyrics :
Peddapuram amalapuram bogapuram pitapuram
Maialvaram ailavaram ganavaram annavaram
Badrachalam simhachalam nelloru alluru
Eluru aaluru gunturu goduru
Meturu paaturu chitturu putthuru
Ongolu kurnulu dhwarapudi katthipudi
Sangareddy rangareddy akiveedu nujiveedu gaajuwaka aribaaka
Banglore manguluru mumbai culcutta delhi
Delhi nundi galli daka delhi nundi galli daka unnarandi girlfriends
Malli malli doubtunte isthalendi reference
Hello anthe allukupoye ladies unnaru
Kallonaina chikkimantuu vedisthuntaru
Bejavaadalona baby gujivaadalona gowri
Balivaadalona geetha panivaadalona seetha
Maruvaadalona hema paruvaadalona prema
Duvvadalona jooli dharvajalona daali
Vaadavaadala vaallu vachi manavaadani viluvistharu
Maatimaatiki meedakochi manuvaadani visigistharu
Hyderabadlo shiny syderabadlo sony
Asifbadlo asha alhabadlo shoba
Vainabadlo maina jahnabadlo veena
Badhbadhla vaalu vachi jindabadhulu kodatharu
Kodikuthaku mundevachi antha baarulu kadatharu
"ఢిల్లీ నుంచి గల్లీ దాకా సాంగ్ లిరిక్స్ చిత్రం (2000) తెలుగు సినిమా - Delhi Nundi Gally Daka Chitram Lyrics" Song Video
Starring :
Uday Kiran,Reema Sen
Cinematography :
Rasool Ellore
Production company :
Ushakiran Movies
Release date :
16 June 2000
Country :
India
Language :
Telugu
Click Here For More Related Lyrics
Keyword : ఢిల్లీ నుంచి గల్లీ దాకా సాంగ్ లిరిక్స్ చిత్రం (2000)) తెలుగు సినిమా - A2Z Telugu Song Lyrics , delhi nunchi galli dhaka lyrics, delhi nunchi gally dhaka lyrics, teja movies songs,udaykiran & reema sen songs, chitram movie song lyrics,
0 Comments
Thank You For Visiting.
Please Don't Post Any Spam Links.